తరిమికొడుదాం ఇలా కరోనను…..

కారోన సూర్యుడు చుట్టూ ఉండే ప్రమాదకరమైన వలయం ప్రస్తుతం ప్రపంచం మొత్తం అవరించిన వలయం మహంమ్మరి కారోన ఇది మనుషుల ప్రాణాలతో  ఆరోగ్యంతో అడ్డుకుంటుంది.దీన్ని వైద్యపరంగా తరిమికోటడానికి కొంత సమయం పడుతుంది. కావున మనం అందరం కలిసి కొన్ని ఆరోగ్యం పెంపొందించే మరియు కాపాడే కొన్ని సూచనలు పాటించాలి. ఇవి మన కుటుంబాలకు మనకు మంచిది.ప్రస్తుతం కొనసాగుతున్న lockdwon కు సహకరించడం చేతులు తరచు కడుకోవడం ముఖాన్ని చేతులతో తగలకుడదు బయటకు వెళ్లి ఇంటికి వచ్చాక స్నానం చేసి వెళ్లడం ,మన రోగనిరోధక శక్తి పెంచే సీట్రిక్ ఆమ్లం ఉండే పదార్థాలు తీసుకోవడం బయటి నుండీ తెచ్చిన పదార్థాలు కడిగిన తర్వాత వాడుకోవాలి జనసందోహం ఎక్కువ ఉన్న చోట మాస్క్ వాడాలి. ఇలా ఎంత త్వరగా కారోనను మన దేశం నుండి తరిమికోడితే అంతమంచిది మనకు మన దేశం ఆర్ధిక వ్యవస్థకుచివరిగా నీ కుటుంబ మరియు దేశ భద్రత నిచేతు లోఉంది కావున జాగ్రత్తగా చూసుకో. Salut india

Create your website with WordPress.com
Get started