తరిమికొడుదాం ఇలా కరోనను…..

కారోన సూర్యుడు చుట్టూ ఉండే ప్రమాదకరమైన వలయం ప్రస్తుతం ప్రపంచం మొత్తం అవరించిన వలయం మహంమ్మరి కారోన ఇది మనుషుల ప్రాణాలతో  ఆరోగ్యంతో అడ్డుకుంటుంది.దీన్ని వైద్యపరంగా తరిమికోటడానికి కొంత సమయం పడుతుంది. కావున మనం అందరం కలిసి కొన్ని ఆరోగ్యం పెంపొందించే మరియు కాపాడే కొన్ని సూచనలు పాటించాలి. ఇవి మన కుటుంబాలకు మనకు మంచిది.ప్రస్తుతం కొనసాగుతున్న lockdwon కు సహకరించడం చేతులు తరచు కడుకోవడం ముఖాన్ని చేతులతో తగలకుడదు బయటకు వెళ్లి ఇంటికి వచ్చాక స్నానంContinue reading “తరిమికొడుదాం ఇలా కరోనను…..”

Create your website with WordPress.com
Get started